పాణ్యం: భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

75చూసినవారు
పాణ్యం: భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రజలు ఐకమత్యంగా ఉద్యమించాలని ఓర్వకల్లు సీపీఎం మండల కార్యదర్శి నాగన్న పిలుపునిచ్చారు. బుధవారం ప్రజాపోరు యాత్ర గుట్టపాడు, ఎన్. కొంతలపాడు, ఉయ్యాలవాడ, శకునాల గ్రామాల్లో సాగింది. పరిశ్రమల హబ్ కోసం ఏపీఐఐసీ పేరుతో తీసుకున్న గుట్టపాడు, కొంతలపాడు, మీదివేములు, ఉయ్యాలవాడ గ్రామాల రైతులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించకపోవడం సమంజసం కాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్