ప్రతిఒక్కరికి ఆటో లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తో క్రమబద్ధీకరణలో ఉండాలని ఏఐటీయూసీ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. ఆదివారం ఓర్వకల్లు మండలంలోని ఆటో వర్కర్ యూనియన్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటో కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అధ్యక్షులుగా సంజీవరాజు, కార్యదర్శిగా బాలరంగయ్య, సహాయ కార్యదర్శిగా రమేష్, ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, ట్రెజరర్ వలిని నియమించారు.