ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం ఉచిత గ్యాస్ సిలిండర్‌ల పంపిణీ కార్యక్రమం పాణ్యం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం దీపం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్‌లను దీపావళి కానుకగా ఇచ్చారని మొట్టమొదట దీపం పథకాన్ని గతంలోనే
టీడీపీ ప్రవేశపెట్టిందన్నారు. ప్రస్తుతం ఏటా మూడు సిలిండర్‌లను ఉచితంగా అందిస్తామని తెలిపారు.