క్రీడా పోటీల్లో రవీంద్రభారతి విద్యార్థుల ప్రతిభ

60చూసినవారు
క్రీడా పోటీల్లో రవీంద్రభారతి విద్యార్థుల ప్రతిభ
జంప్ రోప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారంనాడు నంద్యాలలోని గెలివి స్కూల్ ఆవరణలో జరిగిన జిల్లాస్థాయి జంప్ రోప్ సబ్ జూనియర్స్ విభాగంలో గడివేముల లోని శ్రీ రవీంద్రభారతి స్కూల్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 26, 27వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొంటారని పాఠశాల హెచ్ఎం వంశీ, యాజమాన్యం సుబ్బరాయుడు, రాఘవేంద్ర తెలిపారు. గెలివి స్కూల్ కర్పాండెర్ గెలివి వశిష్ట, మాథ్యూ అతిధిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్