LPG సిలిండర్ పేలితే రూ.50 లక్షల పరిహారం

57చూసినవారు
LPG సిలిండర్ పేలితే రూ.50 లక్షల పరిహారం
గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగితే బాధితులు భారీగా పరిహారం పొందే వీలుంది. ఎవరైనా చనిపోతే ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున కుటుంబానికి గరిష్టంగా రూ.50 లక్షలు అందుతుంది. గాయపడితే చికిత్స కోసం రూ.2 లక్షలు, ఆస్తినష్టం జరిగితే రూ.2 లక్షల వరకు పరిహారం ఇస్తారు. తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత FIR, గాయపడితే హాస్పిటల్ బిల్లులు, చనిపోతే పోస్టుమార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్‌ను డీలర్‌కు అందజేయాలి.

సంబంధిత పోస్ట్