గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం

77చూసినవారు
గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశం
పత్తికొండ స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం నందు సోమవారం ఉదయం11: 20 నిమిషాలకు గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్పంచ్ కొమ్ము దీపిక సలహాదారు మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఢిల్లీలో వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీర్మానంలో తెలిపారు కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు కాంట్రాక్టర్ బాషా,మస్తాన్,రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్