మెటా ఏఐలో కొత్త ఫీచర్ (వీడియో)

68చూసినవారు
మెటా ఏఐ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. నచ్చిన స్టైల్‌లో ఫోటోలు క్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలో కూడా మెటా సీఈఓ వీడియోలో చూపించారు. యూజర్ తన ముఖాన్ని స్కాన్ చేయి తనకు నచ్చిన విధంగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మనకూ అర్థం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్