లోక్ అదాలత్లో 12 కేసులు పరిష్కారం

53చూసినవారు
లోక్ అదాలత్లో 12 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్ లో మహానంది పోలీస్ స్టేషన్ కు సంబంధించి 12 కేసులు పరిష్కారం అయినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయని అలాంటప్పుడు కేసులు లోక్ అదాల ద్వారా త్వరగా పరిష్కారం అవుతాయని ఇది కక్షిదారులందరూ గుర్తుంచుకోవాలని ఎస్సై రామ్మోహన్ రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్