ఆత్మకూరులో 1300 లీటర్లు బెల్లపు ఊట ధ్వంసం

63చూసినవారు
ఆత్మకూరులో 1300 లీటర్లు బెల్లపు ఊట ధ్వంసం
ఆత్మకూరు మండల పరిధిలోని సిద్దాపురం గ్రామ అటవీ ప్రాంతంలో గల పావురాల గుట్ట సమీపంలో నాటుసారా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ కిశోర్ కుమార్ మాట్లాడుతూ నాటు సారా తయారు సిద్ధంగా ఉన్న 1300 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశామన్నారు. నాటసారా తయారీ విక్రయం, రవాణా పాల్పడితే చట్టరీత్యా నేరమన్నారు.  ఈ దాడులలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,

సంబంధిత పోస్ట్