శ్రీశైలం జలాశయం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

66చూసినవారు
ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దిగువ నాగర్జున సాగర్ కు నీటి విడుదలను ఆదివారం కూడా కొనసాగించారు. అయితే శ్రీశైలం జలాశయం నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతుండడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్