ఎమ్మెల్యే బుడ్డా స్ఫూర్తితో విరాళం అందించా రేడియం నూర్

64చూసినవారు
ఎమ్మెల్యే బుడ్డా స్ఫూర్తితో విరాళం అందించా రేడియం నూర్
ప్రజా సంక్షేమమే పరమ వదిగా నిరంతరం పరితపించి పార్టీలకు అతీతంగా సేవలందించే శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిని స్ఫూర్తిగా వరద బాధితులకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకు రావడం జరిగిందని టిడిపి సీనియర్ నాయకులు రేడియం నూర్ అన్నారు. శనివారం ఆత్మకూరు వేల్పనూరు లోని ఎమ్మెల్యే బుడ్డా నివాసంలో ఆయనను కలిసి విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయల చెక్కును రేడియం నూర్ అందజేశారు.

సంబంధిత పోస్ట్