శ్రీశైలానికి భారీ వరద

65చూసినవారు
శ్రీశైలానికి భారీ వరద
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం డ్యాం 10 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్న అధికారులు 10 గేట్ల లో 8 గేట్ల ఎత్తును 18 అడుగులకు పెంచి, 2 గేట్ల ను 10 అడుగుల మేర ఎత్తి 4, 04036 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదనంగా 2 విద్యుత్ కేంద్రాల ద్వారా 68, 354 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.

సంబంధిత పోస్ట్