సీసీ కెమెరాలో చిక్కిన చిరుత

11675చూసినవారు
సీసీ కెమెరాలో చిక్కిన చిరుత
మహానంది సమీపంలోని నల్లమల అడవిలో ఉన్న లెపర్డ్ బేస్ క్యాంపులో పనిచేస్తున్న ప్రొటెక్షన్ వాచర్ అజీమ్ బాషాపై ఇటీవల చిరుతపులి దాడి చేసిన విషయం తెలిసిందే. ఐదురోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటికి చేరాడు. ఇదిలా ఉండగా దాడి చేసిన బేస్ క్యాంపు వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో కనిపించాయి. అటవీశాఖ అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా కెమెరాల్లో చిరుత కనిపించింది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్