నర్సును వేధించిన రోగి (వీడియో)

156868చూసినవారు
ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆఫ్రికన్ జాతీయుడు అక్కడ పనిచేస్తున్న భారతీయ నర్సును లైంగికంగా వేధించాడు. తనతో రాత్రి పడుకోవాలని ఆమెను అడిగాడు. ఆఫ్రికన్ల బలం చూపిస్తానని పేర్కొన్నాడు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే ఆమె మాత్రం తన పని తాను ప్రశాంతంగా నిర్వర్తించింది. ఆమె సహనంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్