Sep 23, 2024, 00:09 IST/రాజేంద్రనగర్
రాజేంద్రనగర్
శ్రీ వాసవి ఆర్యవైశ్య పరస్పర సహాయ సహకార పొదుపు సంఘము ఎన్నిక
Sep 23, 2024, 00:09 IST
రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య పరస్పర సహాయ సహకార పొదుపు సంఘము. (పరిమిత ) ఆదివారం చైర్మన్ డైరెక్టర్ల ఎన్నికలు నిర్వహించారు. 9 మంది డైరెక్టర్లు ఖాళీగా ఉండగా ఈ పోటీలో 18 మంది పాల్గొన్నారు. 9మందితో ఒప్పించి విడ్రా చేయించారు .ఎన్నుకున్న 9 మందిలో చైర్మన్ గా సోమ శ్రీనివాస్ గుప్తా, వైస్ చేర్మెన్ అనంతం గుప్తా, డైరెక్టర్ లుగా ఓరగంటి మల్లేష్ గుప్తా చేడం వెంకటరమణ గుప్తా సెడం శ్రీనివాస్ గుప్తా న్యాలాంటి నర్సంహా గుప్తా గోంగూలి వెంకటేశం గుప్తా చవ్వ వెంకటేష్ గుప్తా కొండా కృష్ణయ్య గుప్తలు ఎన్నికయ్యారు.