ఎమ్మిగనూరులో గర్భిణీ మృతి

83చూసినవారు
ఎమ్మిగనూరులో గర్భిణీ మృతి
ఎమ్మిగనూరులోని మెడికెర్ ఆసుపత్రిలో ఆదివారం ఓ గర్భిణీ మృతి చెందారు. కల్లుదేవకుంటాకు చెందిన సుజాత అనే గర్భిణీ డెలివరీ సమయాన డాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. దింతో బంధుమిత్రులు మృతదేహంతో ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. గత 9నెలలుగా ఇక్కడే చూపించుకుంటున్నారని డెలివరీ సమయాన రక్తస్రావం ఎక్కువగా అవుతుందని వెంటనే కర్నూల్ ఆసుపత్రికి తీసుకెళ్లండి అని చెప్పి ప్రాణాలు తీశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్