ఎమ్మిగనూరు: మెప్మా బజార్ ను ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే బీవీ

57చూసినవారు
ఎమ్మిగనూరు: మెప్మా బజార్ ను ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజారు బుధవారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి పరిశీలించారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను ఎమ్మెల్యే బీవీ పరిశీలించి, మాట్లాడారు. పొదుపు గ్రూపు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి మరింత ఆదాయం పొందేందుకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, మెప్మా బజార్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్