ఎమ్మిగనూరు: సంక్షేమ చట్టాన్ని ఏర్పాటుచేసి ఆదుకోవాలి

76చూసినవారు
ఎమ్మిగనూరు: సంక్షేమ చట్టాన్ని ఏర్పాటుచేసి ఆదుకోవాలి
హమాలీ కార్మికులకు సమగ్రమైన వేతన చట్టం తీసుకురావాలని, హమాలీలకు ప్రభుత్వం సంక్షేమ చట్టాన్ని ఏర్పాటుచేసి ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని డిగాట్ గేట్ వర్కర్స్, హమాలీ యూనియన్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించి, నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమగ్రమైన చట్టం తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్