వందగల్లు - తుగ్గలి జట్ల మధ్య ఖోఖో పోటీ

1553చూసినవారు
ఆడుదాం ఆంధ్రా పోటీలలో భాగంగా కర్నూలులో జిల్లాస్థాయి ఖోఖో ఫైనల్ మ్యాచ్ కోసిగి మండలం వందగల్లు, తుగ్గలి సచివాలయ జట్ల శుక్రవారం హోరాహోరీగా జరిగింది. ఇందులో వందగల్లు జట్టు విజయం సాధించింది. దీంతో వందగల్లు సచివాలయ జట్టు రాష్ట్రస్థాయికి ఎంపికైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్