నేతాజీ స్ఫూర్తితో అరాచక శక్తులపై పోరాడదాం: చంద్రబాబు

56చూసినవారు
నేతాజీ స్ఫూర్తితో అరాచక శక్తులపై పోరాడదాం: చంద్రబాబు
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లేనంటూ నేతాజీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో అరాచక శక్తులపై పోరాడదామని పిలుపునిచ్చారు. నేతాజీ జయంతిని దేశం శౌర్యదినోత్సవంగా నిర్వహిస్తోన్న వేళ ఆ దేశభక్తుని సేవలు స్మరించుకుందామని 'ఎక్స్‌' లో పోస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్