ఏపీలో తేలికపాటి వర్షాలు

484582చూసినవారు
ఏపీలో తేలికపాటి వర్షాలు
ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వాతావరణం పొడిగానే ఉంటుందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్