LIVE: జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

82చూసినవారు
LIVE: జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని జగన్నాథపురానికి చేరుకున్నారు. గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు హాజరు కానున్నారు. ఆ తర్వాత లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన వీడియో కోసం పైన బటన్‌ను క్లిక్ చేసి లైవ్ చూడండి.

సంబంధిత పోస్ట్