'ఏపీలో లోకేష్ ఆర్డర్ నడుస్తోంది'

78చూసినవారు
'ఏపీలో లోకేష్ ఆర్డర్ నడుస్తోంది'
వినకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురికావడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామి ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్