నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

53చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్