లోకేష్‌ను అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే

57చూసినవారు
లోకేష్‌ను అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. ఓటమి భయంతో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన మేకా వెంకట్ రెడ్డి‌కి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మేకా వెంకట్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆళ్ల పరామర్శించారు.

సంబంధిత పోస్ట్