మీ ఫోన్ వేడెక్కుతోందా?

554చూసినవారు
మీ ఫోన్ వేడెక్కుతోందా?
వేసవిలో ఫోన్ హీటింగ్ సమస్య ఎక్కువగా వెంటాడుతుంటుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ టిప్స్ పాటిస్తే హీట్ కాకుండా జాగ్రత్త పడవచ్చు. మొదటగా ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ కేస్ తీసేయండి. అలాగే ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడకండి. బ్యాటరీ 20% ఉన్నప్పుడే ఛార్జింగ్ చేయండి. అలాగే ఎప్పుడు కూడా 100% ఛార్జ్ చేయకండి. మీ ఫోన్ తో వచ్చిన బ్రాండెడ్ కేబుల్ మాత్రమే వాడండి. ఫోన్ వేడిగా అనిపిస్తే ఆ టైంలో ఛార్జ్ చేయకపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్