VIDEO: చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి

75చూసినవారు
కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కుప్పం మున్సిపాలిటీ 25వ వార్డులో శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజాలు చేసి భారీ ర్యాలీగా వెళ్ళి కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్