అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

61చూసినవారు
అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 23, 24 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. శనివారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్