అల్పపీడనం.. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు

52చూసినవారు
అల్పపీడనం.. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్