ఏపీని భయపెడుతున్న అల్పపీడనం

66చూసినవారు
ఏపీని భయపెడుతున్న అల్పపీడనం
ఏపీని అల్పపీడనం భయపెడుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర దిశగా ఈ అల్పపీడనం కదులుతోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్