విషాదం.. కుక్కల దాడిలో రైతు మృతి

20585చూసినవారు
విషాదం.. కుక్కల దాడిలో రైతు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిత్రపాడు గ్రామానికి చెందిన నీరస శంకరరావు (4) గ్రామ శివారులోకి చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడ కుక్కలు అతనిపై దాడి చేశాయి. తొడలు, కాళ్లు, చేతులను గాయపర్చాయి. శంకరరావు అరుపులు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కుక్కలను తరిమికొట్టారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శంకరరావు అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్