ఓటుపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

70చూసినవారు
ఓటుపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మోహన్‌బాబు యూనివ‌ర్శిటీ వార్షికోత్సవ కార్య‌క్ర‌మంలో ఓటుపై మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పది మందితో కలిసి ముందుకు సాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండి. కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకే సాయం చేయలేని వారు మీకేం హెల్ప్‌ చేస్తారు. అది గుర్తు పెట్టుకుని.. మీకు, మీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఎవరు వస్తే అండగా ఉంటారో విశ్లేషించి ఓటు వేయండి. డబ్బులిచ్చారని వేయొద్దు. నచ్చిన వాళ్లను ఎన్నుకోండి." అని మ‌నోజ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్