కారుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

68చూసినవారు
కారుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు హల్ చల్ చేశారు. చింతూరు మండలం వీరాపురంలో మావోయిస్టులు ఓ
కారుకు బుధవారం రాత్రి 12 గంటల సమయంలో నిప్పు పెట్టారు. శుక్రవారం బంద్ ను విజయవంతం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

ట్యాగ్స్ :