డ్రెయిన్‌లో దూకిన మహిళ.. కాపాడిన స్థానికులు (వీడియో)

67చూసినవారు
యూపీలోని గ్రేటర్ నోయిడా సెక్టార్ 11 ప్రాంతంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ అకస్మాత్తుగా డ్రెయిన్‌లో దూకింది. అక్కడ ఉన్న స్థానికులు సకాలంలో స్పందించారు. ఆమెను కాపాడి పైకి చేర్చారు. అయితే ఆమె ఎందుకు దూకిందో కారణం తెలియలేదు. ఆత్మహత్యాయత్నం చేసిందా లేక పొరపాటున కాలు జారి పడిందా అనే విషయంపై స్పష్టత రాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్