ముగ్గురు యువకులు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక

69చూసినవారు
ముగ్గురు యువకులు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలికకు కడుపునొప్పి రావడంతో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలిందని పోలీసులు చెప్పారు. బాలికకు మాయమాటలు చెప్పి దుబ్బాక మండలానికి చెందిన ఓ యువకుడు, అక్బర్ పేట-భూంపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరు ఆమె ఇంట్లోనే 3 నెలల కిందట ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్