భారీగా ఎర్రచందనం పట్టివేత (వీడియో)

64చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న 81 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ ఆఫీసర్స్ సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో జరిగింది. ఎర్రచందనం ధర రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్