తండ్రి వ‌ర్ధంతికి చిరంజీవి నివాళి

84చూసినవారు
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. తల్లి అంజనా దేవి, భార్య సురేఖ, సోదరుడు నాగేంద్రబాబు దంపతులతో కలిసి చిరు ఇవాళ పూజలు నిర్వహించారు. ఈ మేరకు ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా ఫొటోలు, వీడియోను పంచుకున్నారు. ‘జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ..’ అని చిరు ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్