హోలీ సంబరాలు జరుపుకున్న మంత్రి అంబటి.. వీడియో

52చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపాడులో మంత్రి అంబటి రాంబాబు హోలీ సంబరాలు జరుపుకున్నారు. అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు, మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ఉట్టి ఆట కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి డ్యాన్స్ కూడా వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్