మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

63చూసినవారు
మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు
మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బును నల్ల ధనం రూపంలో విదేశాల్లో దాచిపెట్టడానికి బాబు విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో తెలపాలని కోరితే.. ఒకరేమో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారని, మరొకరేమో వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారని, ఇందులో ఏది నిజమో తెలియదన్నారు.

సంబంధిత పోస్ట్