టీడీపీ నేతలతో మంత్రి లోకేశ్ కీలక సమావేశం

73చూసినవారు
టీడీపీ నేతలతో మంత్రి లోకేశ్ కీలక సమావేశం
AP: రాష్ట్రంలో ఈ నెల 27న ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలతో మంత్రి లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించేలా పని చేయాలని సూచించారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్