మీ గదికి పేడ పూశాం.. ఇక ఏసీ ఎందుకు ప్రిన్సిపాల్‌ మేడమ్‌?(వీడియో)

64చూసినవారు
రూమ్ చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రత్యూష వత్సల తరగతి గదులకు ఆవుపేడ పూసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో దిల్లీ విద్యార్థి సంఘం స్పందించింది. DUSU అధ్యక్షుడు రోనక్ ఖత్రి స్వయంగా ప్రిన్సిపాల్‌ రూమ్‌లో కూడా పేడ పూశారు. "మీ గదికి పేడ పూశాం.. ఇక ఏసీ ఎందుకు మేడమ్‌?" అని ప్రశ్నించారు. విద్యార్థుల సమ్మతి లేకుండానే తరగతి గదులకు పేడ పూయడం ఏంటని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్