నవయుగ వైతాళికుడు కందుకూరి

75చూసినవారు
నవయుగ వైతాళికుడు కందుకూరి
ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు, నవయుగ వైతాళికుడు, గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నేడు. ఆయన 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. వివేకవర్ధని, హాస్య సంజీవని పత్రికలు స్థాపించి సామాజిక చైతన్యం కల్పించారు. బ్రహ్మ సమాజం, హితకారిణి సంస్థలతో సమాజ సేవకు ఆస్తులనే అర్పించారు.

సంబంధిత పోస్ట్