నాలుగు వరుసల రహదారికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

62చూసినవారు
నాలుగు వరుసల రహదారికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
AP: ఏపీలోని అచ్యుతాపురం-అనకాపల్లి మధ్య నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మంత్రి లోకేశ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేశ్ రహదారి నిర్మాణంపై హామీ ఇచ్చారు. దీంతో పాటు అచ్యుతాపురం కూడలిలో ఫ్లైఓవర్ పనులకు సైతం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.243 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి లోకేశ్ భూమి పూజ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్