చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి రోజా

72చూసినవారు
చంద్రబాబుపై విరుచుకుపడ్డ మంత్రి రోజా
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేవు. గట్స్‌ ఉన్న నాయకుడు జ‌గ‌న్‌. చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీని జాకీలు పెట్టి లేపినా జాకీలు విరిగిపోతున్నాయి. వయసులో చిన్నవాడైన అమిత్ షా కాళ్ల‌ను చంద్ర‌బాబు పట్టుకోవడం సిగ్గుచేటు. బాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటు." అని మంత్రి దుయ్య‌బ‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్