షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

73చూసినవారు
షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్ పొలిటీషియన్ అని విమర్శించారు. 'షర్మిల మాటలను ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది. వైఎస్సార్ పేరును ఎఫ్ఎఆర్‌లో చేర్చి ఆ పార్టీ అవమానించింది. అలాంటి పార్టీకి రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత లేదు' అని రోజా ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్