ఇంటర్‌ గురుకుల విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు

72చూసినవారు
ఇంటర్‌ గురుకుల విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు
AP: రాష్ట్రంలో శనివారం ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ గురుకుల విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు ఉత్తమ శిక్షణతో కూడిన విద్య అందిస్తున్నాం. గతంలో కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్