ఇస్రోతో జట్టు కట్టనున్న ఓయూ

77చూసినవారు
ఇస్రోతో జట్టు కట్టనున్న ఓయూ
తరగతి గదిలో కూర్చుని అంటార్కిటికాలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శాస్త్రవేత్తల బృందం అన్వేషణ గురించిన సమాచారాన్ని అందుకోవడమంటే మన ఊహకందని విషయం. కానీ ఇలాంటి ఊహను ఉస్మానియా వర్సిటీ (OU) విద్యార్థులు నిజం చేసుకోబోతున్నారు. నేరుగా శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ కానున్నారు. అంటార్కిటికా స్పేస్ రీసెచ్చ్ లింక్‌ను ఓయూతో అనుసంధానించనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఉస్మానియా వర్సిటీ ఇస్రోతో ఎంవోయూను కుదుర్చుకోనుంది.

సంబంధిత పోస్ట్