కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్న మోదీ: పవన్

83చూసినవారు
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై నడిపిస్తున్న మోదీ: పవన్
AP: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏకతాటిపై ప్రధాని నరేంద్ర మోదీ నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛ భారత్ నినాదాలతో ప్రజల మనసును మోదీ గెలుచుకున్నారని చెప్పారు. ఇవాళ మోదీ రాకతో రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అంధకార ఆంధ్రప్రదేశ్‌కు మోదీ వెలుగులు నింపుతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్