చంద్రబాబుకు తెలియకుండా హత్యలు జరగవు: పోసాని

57చూసినవారు
చంద్రబాబుకు తెలియకుండా హత్యలు జరగవు: పోసాని
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా హత్యలు జరగవని పోసాని కృష్ణ మురళి అన్నారు. సీఎం జగన్ ను చంపనని చంద్రబాబు మాట ఇస్తే తాను ప్రెస్ మీట్లు కూడా పెట్టనన్నారు. రాయి జగన్ కంటికి తగిలి ఉంటే ఆయన స్పాట్ లోనే చనిపోయి ఉండేవారని పోసాని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్