మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం (వీడియో)

70చూసినవారు
తెనాలి జనసేన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి ఐటీ పార్కులో ‘నాదెండ్ల మనోహర్ అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

సంబంధిత పోస్ట్